(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 248

॥ శ్రీః ॥
3.248. అధ్యాయః 248
Mahabharata - Vana Parva - Chapter Topics
దుర్యోధనేన మధ్యేమార్గం క్వచన రమణీయే దేశే సేనాదిసంనివేశనపూర్వకమవస్థానం ॥ 1 ॥ తత్రసమాగతేన గంధర్వకృతే బంధనమోచనే అపరిజానతా కర్ణేన భ్రమాత్తస్య గంధర్వజేతృత్వేన రూపేణ ప్రశసనం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

జనమేజయ ఉవాచ। 3-248-0x(2611)(25583)
శత్రుభిర్జితబద్ధస్ పాండవైశ్చ మహాత్మభిః।
మోక్షితస్య యుధా పశ్చాన్మానినః సుదురాత్మనః ॥ 3-248-1(25584)
కత్థనస్యావలిప్తస్య గర్వితస్ చ నిత్యశః।
సదా చ పౌరుషౌదార్యైః పాండవానవమన్యతః ॥ 3-248-2(25585)
దుర్యోధనస్ పాపస్య నిత్యాహంకారవాదినః।
ప్రవేశో హాస్తినపురే దుష్కరః ప్రతిభాతి మే ॥ 3-248-3(25586)
తస్య లజ్జానవితస్యైవ శోకవ్యాకులచేతసః।
ప్రవేశం విస్తరేణ రత్వం వైశంపాయన కీర్తయ ॥ 3-248-4(25587)
వైశంపాయన ఉవాచ। 3-248-5x(2612)
ధర్మరాజనిసృష్స్తు ధార్తరాష్ట్రః సుయోధనః।
లజ్జయాఽధోముఖః సీదన్నుపాసర్పత్సుదుఃఖితః ॥ 3-248-5(25588)
స్వపురం ప్రయయౌ రాజా చతురంగబలానుగః।
శోకోదహతయా బుద్ధ్యా చింతయానః పరాభవం ॥ 3-248-6(25589)
విముచ్య పథి యానాని దేశే సుయవసోదకే।
సన్నివిష్టః శుభే రంయే భూమిభాగే యథేప్సితం।
హస్త్యశ్వరథపాదాతం యథాస్థానం న్యవేశయత్ ॥ 3-248-7(25590)
అథోపవిష్టం రాజానం పర్యంకే జ్వలనప్రభే।
ఉపప్లుతం యథా సోమం రాహుణా రాత్రిసంక్షయే।
ఉపాగంయాబ్రవీత్కర్ణో దుర్యోధనమిదం తదా ॥ 3-248-8(25591)
దిష్ట్యా జీవసి గాంధారే దిష్ఠ్యా నః సంగమః పునః।
దిష్ట్యా త్వయా జితాశ్చైవ గంధర్వాః కామరూపిణః ॥ 3-248-9(25592)
దిష్ట్యా సమగ్రాన్పశ్యామి భ్రాతౄస్తే కురునందన।
విజిగీషూన్రణే యుక్తాన్నిర్జితారీన్మహారథాన్ ॥ 3-248-10(25593)
అహం త్వభిద్రుతః సర్వైర్గంధర్వైః పశ్యతస్వ।
నాశక్నువం స్థాపయితుం దీర్యమాణాం చ వాహినీం।
శరక్షతాంగశ్చ భృశం వ్యపయాతోఽభిపీడితః ॥ 3-248-11(25594)
ఇదం త్వత్యద్భుతం మన్యే యద్యుష్మానిహ భారత।
అరిష్టానక్షసాంశ్చాపి సదారబలవాహనాన్।
విముక్తాన్సంప్రపశ్యామి యుద్ధాత్తస్మాదమానుషాత్ ॥ 3-248-12(25595)
నైతస్య కర్తా లోకేఽస్మిన్పుమాన్విద్యతి భారత।
యత్కృతం తే మహారాజ సహ భ్రాతృభిరాహవే ॥ 3-248-13(25596)
3-248-14(25597)
ఏవముక్తస్తు కర్ణేన రాజా దుర్యోధనస్తదా।
ఉవాచావాక్శిరా రాజన్బాష్పగద్గదయా గిరా ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-248-2 కత్థనస్యాత్మస్తుతిపరస్య ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.